వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 22A భూములతో పాటు ఇతర భూ ఉల్లంఘనలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
రాజీవ్ గాంధీ హనుమంతు, సందీప్ కుమార్, సంబంధిత స్థానిక కలెక్టర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కేవలం 22A భూములకే పరిమితం కాకుండా ఇతర భూ ఉల్లంఘనలపై కూడా విచారణ చేపట్టనున్నారు
Comments
Loading comments...

