Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 మంది బాలికలకు HPV వ్యాక్సినేషన్

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 3:28 PM కామరెడ్డిGeneral
22 మంది బాలికలకు HPV వ్యాక్సినేషన్ - Udayam
కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూపీహెచ్సీ రాజీవ్ నగర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ పనితీరుపై వివరించారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధానికి వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందన్నారు. 13-14 ఏళ్ల లోపు ఉన్న బాలికలు తప్పకుండా వేయించుకోవాలని సూచించారు. PHM వెంకట రమణ, పాఠశాల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...