Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-ఏ భూములపై విచారణకు డిమాండ్

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 6:16 PM జనగామ General
22-ఏ భూములపై విచారణకు డిమాండ్ - Udayam
జనగామ జిల్లాలో 22-ఏ భూములు, ఆస్తుల రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధమైన లావాదేవీలపై చర్యలు తీసుకోవాలని TPCC స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్‌యాదవ్ కలెక్టర్‌కు లేఖ సమర్పించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్లపై నమోదైన భూములు, ఆస్తుల రికార్డులను పరిశీలించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...