Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములపై పొంగులేటి హామీ

Follow Udayam on Google
సాయి తేజ Aug 06, 2026 6:37 AM హైదరాబాద్General
22ఏ భూములపై పొంగులేటి హామీ - Udayam
22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ అర్హుడికీ అన్యాయం జరగదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా ఒక్క సెంటు భూమినీ నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను 22ఏ జాబితాలో చేర్చారనే ప్రచారం అవాస్తవమన్నారు. అర్హుల హక్కులు కాపాడుతూ, దరఖాస్తులు, ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Comments

G
Loading comments...