Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21లోగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:35 PM విజయనగరంGeneral
21లోగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి - Udayam
కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం జమ్ము స్వర్ణ సచివాలయంలో పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరితో దరఖాస్తు చేయించాలని అధికారులను ఆదేశించారు. నమోదు, ఓటీపీ ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఈ నెల 18లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి, 21లోగా పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...