వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. దేవరకద్ర మండలంలోని మునిగోనిపల్లి, కురుమూర్తి డబుల్ రోడ్డు పనులకు ఈ నెల 20న భూమిపూజ చేయనున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, పనుల పురోగతిని జి. భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
Comments
Loading comments...

