వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను ఈనెల 20న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు నేతలు శివ ప్రసాద్, మహాపాత్రో తెలిపారు. గురువారం విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అనంతరం మహాసభలను విజయవంతం చేయాలని గోడపత్రికలను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

