Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి స్వయం సమృద్ధి నౌకాదళమే లక్ష్యం: నేవీ చీఫ్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 12:00 PM జాతీయంGeneral
2047 నాటికి స్వయం సమృద్ధి నౌకాదళమే లక్ష్యం: నేవీ చీఫ్ - Udayam
ఆత్మనిర్భరత వ్యూహాత్మక అవసరమని, భారత్ స్వయం సమృద్ధి సాధించాలని నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ అన్నారు. 2047 నాటికి విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడకుండా పోరాడగల, కార్యకలాపాలు కొనసాగించగల, పరిస్థితులకు అనుగుణంగా మారగల నౌకాదళాన్ని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...