వార్తలకు తిరిగి వెళ్లండి

2030 నాటికి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య 50 కోట్లు దాటవచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన కాలుష్యాన్ని తగ్గించేందుకు సుస్థిర విమాన ఇంధన (SAF) విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
వ్యవసాయ వ్యర్థాలతో SAF తయారీ ద్వారా రైతుల ఆదాయం పెంచడంతో పాటు భారత్‌ను ప్రపంచ ఇంధన సరఫరాదారుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

