వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట మండలంలోని కుక్కలకోటి వీధిలో ఏర్పాటు చేసిన మంచు శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం రాత్రి భక్తులు శివలింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
విద్యుత్ దీపాల వెలుగుల్లో శివలింగం వివిధ రంగుల్లో మెరిసింది. మంచుతో శివలింగం ఏర్పాటు చేశారన్న సమాచారంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
Comments
Loading comments...

