వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి శివారులో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం ఉప్పల్ నుంచి తొర్రూరుకు వెళ్తుండగా డ్రైవర్ పద్మయ్యకు కళ్లు తిరగడంతో బస్సు అదుపుతప్పింది.
బస్సులోని 21 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

