Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

2027 జూన్, జులై వరకు ఎల్‌నినో ప్రభావం: భట్టి

Follow Udayam on Google
Harika Oct 06, 2026 4:01 PM హైదరాబాద్General
2027 జూన్, జులై వరకు ఎల్‌నినో ప్రభావం: భట్టి - Udayam
నీటి కొరత కారణంగా హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ప్రభావితమవుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగిందని, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2027 జూన్, జులై వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...