వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి 67, 2028 జూన్ నాటికి 87 పాఠశాలల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ఆధునిక సదుపాయాలతో పాఠశాలలను నిర్మించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

