వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న 202 కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సుమారు 50 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రజల రక్షణ, నేరాలు నియంత్రణలో బాగంగా 100 ఇళ్లను తనిఖీ చేశారు. అపరిచిత వ్యక్తుల వివరాలు, వెలిముద్రణలను పరిశీలించారు. తనిఖీల్లో ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

