వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన దహిఫలే కుటుంబంలో ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. రెండు వందల ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
నవజాత శిశువుకు గార్గి అని నామకరణం చేసి ప్రత్యేక రథంలో ఘనంగా ఇంటికి స్వాగతించారు. ఆడపిల్లల పట్ల సానుకూల సందేశం ఇచ్చేలా కుటుంబసభ్యులు ఈ వేడుకను నిర్వహించారు.
Comments
Loading comments...

