Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ అగ్నివీర్‌లకు 20% రిజర్వేషన్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 10:07 AM ఆల్ ఇండియా జాతీయ
మాజీ అగ్నివీర్‌లకు 20% రిజర్వేషన్ - Udayam
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మాజీ అగ్నివీర్‌లకు 20% హారిజాంటల్‌ రిజర్వేషన్‌ కల్పించింది. ఫైర్‌ ఆపరేటర్‌, వార్డర్‌, మ్యాట్రన్‌ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో ఈ కోటా వర్తించనుంది. అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వనున్నారు. కేంద్రం ఇప్పటికే సీఏపీఎఫ్‌లు, అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ పోస్టులకు మాజీ అగ్నివీర్‌లకు 50% రిజర్వేషన్‌ కల్పించింది.

Comments

G
Loading comments...