Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2036 నాటికే భారత్‌లో 20% వృద్ధులు

రచన దేవి Jul 22, 2026 12:12 PM అల్ ఇండియా in about 3 hours
2036 నాటికే భారత్‌లో 20% వృద్ధులు - Udayam Digital
భారత్‌లో 2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారని 'లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా' వెల్లడించింది. దక్షణ భారతదేశంలో 2036 నాటికే ఈ జనాభా దాదాపు ఇరవై శాతానికి చేరుకుంటుందని తెలిపింది. వృద్ధాప్యం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు పెరగనున్నందున మారుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్య, ఉద్యోగ, సామాజిక భద్రతా చర్యలు చేపడితే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...