వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామపంచాయతీ పరిధిలోని జగ్గం తోట వద్ద రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పి.గన్నవరం నియోజకవర్గంలో
రూ.20 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన
Comments
Loading comments...

