వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తామని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి తెలిపారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

