Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 జీవాలు మృతి

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:29 PM శ్రీకాకుళంGeneral
20 జీవాలు మృతి - Udayam
హిరమండలం మండలం వంశధార జలాశయం ఎగువునున్న సరుగుడు తోటలో పురుగుల మందు కొట్టిన ఆకులు, గడ్డి మేసిన 20 జీవాలు మృతి చెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు జీవాలను మేతకు తీసుకుని వెళ్లారు. సరుగుడు తోటలో గడ్డి, పిచ్చి మొక్కల నివారణ కోసం గడ్డి మందు పిచికారి చేశారు. ఈ గడ్డి, ఆకులు తిన్న 20 మేకలు, గొర్రెలు చనిపోయాయని బాధితులు రోధిస్తున్నారు.

Comments

G
Loading comments...