వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లయిన ఒక్కరోజూ కలిసి జీవించని తమిళనాడుకు చెందిన దంపతులు, విడాకుల కోసం దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏకంగా 20 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది.
ఇరువర్గాల మధ్య బంధం కోలుకోలేనట్లు వికటించడాన్ని గమనించిన సర్వోన్నత న్యాయస్థానం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు భార్యకు శాశ్వత భరణం చెల్లించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

