వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి చెందిన భీమేష్ శస్త్రచికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల ఎల్వోసీ పత్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురువారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

