Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'2 ఏళ్ల నమ్మకం' ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:25 AM పల్నాడుGeneral
'2 ఏళ్ల నమ్మకం' ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం - Udayam
అమరావతి మండలం కర్లపూడిలో బుధవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నేతృత్వంలో '2 ఏళ్ల నమ్మకం' ఇంటింటి ప్రచారం జరిగింది. కూటమి నాయకులతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లిన ఆయన, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 90% హామీలు నెరవేర్చామని, అందుకే ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...