Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19వ వార్డులో ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 26, 2026 4:06 PM జగిత్యాలGeneral
19వ వార్డులో ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డుల పంపిణీ - Udayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణ 19వ వార్డులో కౌన్సిలర్లు ఏనుగుల లావణ్య రాజేందర్, కూతురు రాజేష్, కూతురు శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో రేషన్ డీలర్‌తో పాటు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...