Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19న మహారాజా కళాశాలలో జాబ్ మేళా

Follow Udayam on Google
B Ganga Sep 17, 2026 8:29 PM పార్వతీపురం మన్యంGeneral
19న మహారాజా కళాశాలలో జాబ్ మేళా - Udayam
జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 19న మహారాజా అటానమస్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.సహజ మెస్సీ ఎవాంజెలిన్ గురువారం తెలిపారు. 12 కంపెనీల్లో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 620 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల మహిళలు, పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...