Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

192 పీఎంకేవీవై కేంద్రాల ఉన్నతీకరణ!

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:50 AM అమరావతిGeneral
192 పీఎంకేవీవై కేంద్రాల ఉన్నతీకరణ! - Udayam
రాష్ట్రంలో 192 ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) శిక్షణ కేంద్రాలను ఉన్నతీకరించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి కల్పనలో ఏపీ జాతీయ సగటు కంటే ముందంజలో ఉందని, సీడాప్ ద్వారా ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...