Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 16, 2026 4:19 PM వికారాబాద్తెలంగాణ
18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు - Udayam
ఈ నెల 18వ తేదీ మంగళవారం నాడు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు, వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు వికారాబాద్ పట్టణంలోని BjR చౌరస్తాలో వేడుకలు ప్రారంభమవుతాయని, 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...