Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ

Follow Udayam on Google
Girish Bidkar Aug 16, 2026 4:09 PM హైదరాబాద్తెలంగాణ
18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ - Udayam
ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈనెల 18న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం గ్రామాల్లోనూ జయంతి వేడుకలు జరుపుకోవాలని, సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమానికి జిల్లాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...