వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ మచ్చబొల్లారం జొన్నబండ సర్వే నంబర్లు 33, 34లోని శ్రీ గణేష్ ఎన్‌క్లేవ్‌లో ప్రజావసరాలకు కేటాయించిన 1,800 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాలనీవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
లేఅవుట్ సమయంలోనే స్థలాన్ని ప్రజావసరాలకు కేటాయించారని, నిబంధనల ప్రకారం దానిని కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

