వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్ డిజిటల్ కీ 25 రోజులుగా పనిచేయకపోవడంతో ఇంటి అనుమతులు, ఇంటి నంబర్లు, జనన, మరణ ధ్రువీకరణ, మ్యుటేషన్ సేవలకు సంబంధించిన సుమారు 180 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కాగా, వర్ధన్నపేటలో 180 దరఖాస్తులకు 162 జారీ కాగా, 18 పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Loading comments...

