Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లకే ప్రొఫెసర్‌.. రికార్డు బద్దలు!

Follow Udayam on Google
రేఖ దేవి Aug 04, 2026 10:01 PM జాతీయంGeneral
18 ఏళ్లకే ప్రొఫెసర్‌.. రికార్డు బద్దలు! - Udayam
అమెరికాకు చెందిన నాథన్ థామస్ (18) పదేళ్ల వయసులోనే కళాశాల విద్యను ప్రారంభించి, తాజాగా మియామీ కాలేజీలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 306 ఏళ్ల క్రితం 1717లో కొలిన్ మెక్‌లారిన్ సాధించిన రికార్డును అధిగమించి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు సంపాదించారు.

Comments

G
Loading comments...