Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 అడుగుల బాహుబలి మంచం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:32 PM జాతీయంGeneral
18 అడుగుల బాహుబలి మంచం - Udayam
హరియాణాలోని ధనాఖుర్ద్‌ గ్రామానికి చెందిన భోలే భండారీ 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో భారీ మంచాన్ని రూపొందించారు. 900 కిలోల బరువున్న దీనికి 60 కిలోల ఇత్తడి వాడారు. నాలుగు నెలల్లో రూ.4.25 లక్షలతో మంచం తయారైంది. అశోక స్తంభం ఆకృతిలో కాళ్లను తీర్చిదిద్దారు. దీనిని గులియా ఖాప్‌ చౌపాల్‌కు తరలించనున్నారు.

Comments

G
Loading comments...