Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లలోపు పిల్లలకు ఓటు హక్కు కల్పించాలి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 6:11 PM సంగారెడ్డిGeneral
18 ఏళ్లలోపు పిల్లలకు ఓటు హక్కు కల్పించాలి - Udayam
అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌–2 ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...