వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన భూమిలో నారపోగు వెంకట్రావమ్మ వరి నాట్లు వేయగా గ్రామానికి చెందిన మహిళలు వాటిని ధ్వంసం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు
అడ్డుకుంటే పురుగుల మందు తాగుతామని బెదిరించారని, పొలాన్ని ధ్వంసం చేయడంతో రూ.95 వేల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు చింతకాని ఎస్ఐ నరేశ్ తెలిపారు.
Comments
Loading comments...

