వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థికంగా చితికిపోయిన నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) క్రింద విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అన్నారు.
గోపాలపట్నంలోని తన కార్యాలయం లొ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 8,30,312/-విలువైన ఆర్థిక సాయాన్ని బాధితులకు ఆయన స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...

