Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాకాడులో 17 మద్యం షాపులకు 16 రెన్యువల్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:02 PM తిరుపతిGeneral
వాకాడులో 17 మద్యం షాపులకు 16 రెన్యువల్ - Udayam
వాకాడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 17 మద్యం షాపులకు 16 రెన్యువల్ అయినట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు. దుగరాజపట్నం ఆర్సీ నం.199 షాపు రెన్యువల్ కాలేదన్నారు. ఆ షాపుకు త్వరలో ఓపెన్ టెండర్ నిర్వహిస్తామని చెప్పారు. 153 మంది కార్మికుల్లో 116 మంది గీత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం దరఖాస్తులు చేయించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...