వార్తలకు తిరిగి వెళ్లండి

డీఆర్‌ఐ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, ఐవరీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

