వార్తలకు తిరిగి వెళ్లండి

వేటపాలెం (మం) దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నం రైల్వే ట్రాక్‌పై 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

