వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలోని 2,131 ఎకరాల సాలార్‌జంగ్ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భూ హక్కుదారు అశోక్ కోరారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 806, 1007 నుంచి 1075 వరకు ఉన్న ఈ భూమికి సంబంధించి 1873 నాటి పబ్లిక్ లీజ్ అగ్రిమెంట్ పట్టా ఉందని, ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

