Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా 3 ఎల్పీజీ సిలిండర్లు పేలుడు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 4:12 PM జాతీయంGeneral
మల్లేశ్‌పాళ్యలోని ఓ షెడ్డులో వరుసగా మూడు ఎల్పీజీ సిలిండర్లు పేలాయి. ప్రమాద సమయంలో సమీపంలోని NCFE స్కూల్‌లో తరగతులు జరుగుతుండగా, పేలుడు ధాటికి పాఠశాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. షెడ్డులో సుమారు 50 అక్రమ సిలిండర్లు గుర్తించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా, బయ్యప్పనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...