Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15వ రోజుకు చేరిన దీక్ష

Follow Udayam on Google
G. Sathish Oct 01, 2026 11:58 AM హైదరాబాద్General
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. సురేందర్ రెడ్డి నాగేశ్వరరావు సత్తయ్య మూరళి మల్లేష్ దీక్షలో కూర్చున్నారు. అనంతరం పూట్నల కృష్ణ మాట్లాడుతూ ఉద్యమాకారుల హక్కులను ప్రభుత్వం కాలయాపనా చేస్తుందని వారు అన్నారు వేంటనే ప్రభుత్వం ఉద్యమకారుల హక్కులని అమలుపర్చలని పుట్నల కృష్ణ డిమాడ్ చేశారు.

Comments

G
Loading comments...