Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 3:04 PM నిజామాబాద్General
15న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి - Udayam
హైదరాబాద్‌లో ఈ నెల 15న జరిగే తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని యూనియన్ అధ్యక్షుడు మేసినేని రాజు పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ లోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్‌లో సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...