Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15న మోదీతో రేవంత్‌రెడ్డి భేటీ.. ప్రాజెక్టులపై కీలక విజ్ఞప్తులు

Follow Udayam on Google
Shruthi Nov 13, 2026 7:22 AM హైదరాబాద్General
15న మోదీతో రేవంత్‌రెడ్డి భేటీ.. ప్రాజెక్టులపై కీలక విజ్ఞప్తులు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు కోరనున్నారు. తుమ్మిడిహెట్టి, సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టులతో పాటు గోదావరి–కావేరి అనుసంధానంలో తెలంగాణకు 50 శాతం నీటి వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

Comments

G
Loading comments...