Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 లక్షల లంచం.. ఇంజినీర్‌ అరెస్ట్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 9:25 PM విజయనగరంGeneral
రూ.15 లక్షల లంచం.. ఇంజినీర్‌ అరెస్ట్‌ - Udayam
విజయవాడలో రూ.15 లక్షల లంచం డిమాండ్‌ చేసిన రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బాపిరాజును సీబీఐ అధికారులు ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ పనుల వ్యవహారంలో ఆయన లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బాపిరాజుతో పాటు ప్రైవేటు వ్యక్తి శ్రీచందన్‌ను అరెస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...