Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

147.95 మీటర్లకు చేరిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 5:44 PM మంచిర్యాలGeneral
147.95 మీటర్లకు చేరిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం - Udayam
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరదతో ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు కాగా శుక్రవారం సాయంత్రం 147.95 మీటర్లకు చేరింది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీ లకు గాను 20.0365 టీఎంసీ లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులోకి 17,570 క్యూసెక్కుల నీరు చేరగా 9848 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు

Comments

G
Loading comments...