వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన 24 గంటల్లో కాకినాడ జిల్లా కరప మండలం వేలంగిలో 142, జగ్గంపేటలో 140 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాయుగుండం తీరం దాటినా మరో 12 గంటల పాటు ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

