Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 నా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 1:15 PM వికారాబాద్General
14 నా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - Udayam
ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై క్యాబినెట్ భేటీలో చర్చింస్తారు

Comments

G
Loading comments...