వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి.
ఆంజనేయులు, శ్యామ్‌కుమార్, సాయిరెడ్డి, గిరి నారాయణరెడ్డి, మల్లేష్ దీక్షలో కూర్చున్నారు. పటోళ్ల సురేందర్‌రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు.
Comments
Loading comments...

