వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నవంబర్ 13 నుంచి 15 వరకు పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
13న అశ్వారావుపేట, దమ్మపేట, 14న ములకలపల్లి, 15న చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లిలో పంపిణీ ఉంటుంది. లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డులతో హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

