Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరిసింగిలో 13 అడుగుల గిరినాగు పట్టివేత

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:16 PM అనకాపల్లి General
గరిసింగిలో 13 అడుగుల గిరినాగు పట్టివేత - Udayam
దేవరాపల్లి మండలం గరిసింగిలో ఇళ్ల గోడ సందులో చేరిన 13 అడుగుల గిరినాగును తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. అద్దిపల్లి విశ్వేశ్వరావు, కరణం సత్యవతి ఇళ్ల వద్ద పాము కనిపించడంతో అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. ప్రసాద్, కృష్ణ, ఇషాక్ అరగంట శ్రమించి పట్టుకుని చీడికాడ సమీప అటవీ ప్రాంతంలో విడిచారు.

Comments

G
Loading comments...